HIT 3: నాని "హిట్ 3" మూవీ రిలీజ్ అప్డేట్..! 10 d ago
నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కనున్న హిట్ 3 మూవీ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు మేకర్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ లో కథానాయికగా కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు.